
గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ దుర్గా ఆటో మొబైల్స్ మెకానిక్ గ్యారేజ్ ను ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.
శ్రీ దుర్గా ఆటోమొబైల్స్ మెకానిక్ గ్యారేజీ ను ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.ఎమ్మెల్యే కి షాప్ యజమాని శాలువా కప్పి గజమాల తో పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.ఆటోమొబైల్స్ మెకానిక్ గ్యారేజీ లో ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి కొనుగోలు చేసి షాప్ ను పరిశీలించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి,ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, PACS ఛైర్మన్ తిమ్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ ఎంపీపీలు విజయ్, రాజారెడ్డి మాజీ కౌన్సిలర్స్ మురళి నాయకులు నరసింహారెడ్డి, కురుమన్న,ధర్మ నాయుడు, నరేందర్ రెడ్డి, నాగార్జున, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.