
తవణంపల్లి నవంబర్ 30 మన ద్యాస
తవణంపల్లి నవంబర్ 30 తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రత్వంగా ఉండాలని తెలియజేసిన తవణంపల్లి ఎస్సై చిరంజీవి తుఫాన్ నేపథ్యంలో తవణంపల్లి మండలంలో ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ముఖ్యమైన విజ్ఞప్తి.ఇదివరకే వర్షాల కారణంగా అన్ని చెరువులు కుంటలు వాగులు మరియు వంకలు పొంగిపొర్లుతున్నవి కావున ప్రజలు మండలంలోని అన్ని పంచాయతీలకు వెళ్లి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు ఈ రాత్రి రేపటి రోజు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు భారీ వర్షాలు కురిసేటప్పుడు అత్యవసరమైతేనే ప్రజలు ఇంటి నుండి బయటికి రావాలని నదులు వంకలు పరివాహ ప్రాంతాలు అన్ని లోతట్టు ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చిరంజీవి తెలియజేశారు.
