
జలదంకి నవంబర్ 26 :మన ధ్యాస న్యూస్ :///
జలదంకిమండలం గట్టుపల్లి చింతలపాలెంలో టీడీపీ నేత గొట్టిపాటిప్రసాద్ దారుణ హత్య.
తన కోళ్ల ఫారమ్ లో పనిచేసుకుంటుండగా కత్తితో గొంతు కోసిన గుర్తుతెలియని వ్యక్తులు,
గ్రామంలో పట్టపగులు హత్యకు గురికావడంతో భయందోళనకు గురి అవుతున్న గ్రామస్తులు,
ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు,
హత్య కు గల కారణాలు తెలియలిసి ఉంది.