
బంగారుపాళ్యం, మనధ్యాస,నవంబరు26
చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, తగ్గువారిపల్లి యువకులు అయ్యప్ప స్వామి ఇరుముడీలు కట్టి ఈ నెల 27న అయ్యప్ప స్వామి ఇరుముడీలు చెల్లించేందుకు శబరిమల బయలుదేరుచున్న అయ్యప్ప స్వామి భక్తులకు తగ్గువారిపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి చెందిన వైఎస్సాఆర్ పార్టీ యువనాయకుడు కొత్తపల్లి మహేంద్ర దంపతులు 21,000 రూపాయలు బస్సు ప్రయాణానికి విరాళంగా అందించారు.ఈ సందర్బంగా మహేంద్ర మాట్లాడుతూ తగ్గువారిపల్లి అయ్యప్ప స్వాములు అయ్యప్పస్వామికి ఇరుముడీలు చెల్లించి సంతోషంగా తిరిగిరావాలని స్వామిని కోరుకున్నారు.