మన న్యూస్: పినపాక మండలం పినపాక రెవిన్యూ గ్రామం గోపాలరావుపేట శివారులోని సర్వే నెంబర్ 128. విస్తీర్ణం 126 .07 గుంటల భూమిని నవోదయ రెసిడెన్షియల్ స్కూలు కొరకు కేటాయించడమైనది అని తాసిల్దార్ అద్దంకి నరేష్ తెలిపారు. ఇటువంటి భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి, హెచ్చరిక బోర్డును పాతారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, సర్వేర్ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు