
నెల్లూరు నవంబర్ 17 (మన ధ్యాస న్యూస్)://
నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి
స్టేడియం లో జరుగుతున్న సోపార్వత కళ్యాణానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు నెల్లూరు లో ఉన్న గ్రీన్ హోమ్ కార్యాలయాన్ని సందర్శించినారు.ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బొల్లినేని హజరత్ నాయుడు.డైరెక్టర్లు బొల్లినేని హరిబాబు నాయుడు బొల్లినేని ఆనంద నాయుడు ఆయనను శాలవాలు కప్పి పూల గుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ కార్యక్రమంలో బొల్లినేని వెంకటరామారావు.బొల్లినేని వెంకటరవికుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.