మన ధ్యాస,నెల్లూరు ,నవంబర్ 15 :నెల్లూరు నగరంలోని స్థానిక బీవి నగర్ మినీ బైపాస్ రోడ్డు నందు శనివారం ఉదయం ఆర్ కె బ్యూటీ సెల్యూన్ అండ్ ఎతిథిక్స్ ను నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకులు ప్రారంభించినారు.ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ...... బ్యూటీ సెల్యూన్ షాప్ నిర్వాహకులను అభినందించి, షాపు అభివృద్ధి చెందాలని కోరారు.బ్యూటి సెలూన్ షాప్ నిర్వాహకురాలు మాట్లాడుతూ..... ఇది మాకు మూడవ బ్రాంచ్. రెండో బ్రాంచ్ కూడా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు అని అన్నారు. నాకు 8 సంవత్సరాల అనుభవంతో ఈ బ్యూటీ సెల్యూట్ షాపు ప్రారంభిస్తున్నాము అని అన్నారు.బ్యూటి సెల్యూన్ షాపు ప్రారంభం సందర్భంగా రూ 999 లకే 5 సర్వీసులు మా వద్ద లభించును అని తెలియజేశారు.బ్యూటీ కోర్స్ ట్రైనింగ్ కూడా నిర్వహిస్తున్నాము అని తెలియజేశారు. ఈ సెల్యూన్ షాప్ కి విచ్చేసి మీ శరీర సౌందర్యాన్ని మరింత మెరుగుపరచుకోవాల్సిన కోరుచున్నాము అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్యూటీ సెలూన్ షాప్ అధినేతలు ఎస్ మురళీకృష్ణారెడ్డి, ఎస్ శశికళ రెడ్డి, ఎస్ అర్పిత రెడ్డి ,వారి బంధుమిత్రులు , శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.