
మన ధ్యాస,నెల్లూరు, నవంబర్ 14 :ప్రజాసత్తా జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు తన పెద్ద కుమార్తె సుష్మ వివాహ ఆహ్వాన పత్రికను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం శోభనబాబు వివాహానికి ఆహ్వానించారు. అదేవిధంగా నుడా చైర్మన్ , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి తన కుమార్తె సుష్మ వివాహ ఆహ్వాన పత్రికతో శోభన్ బాబు ఆహ్వానించారు.
