బంగారుపాళ్యం డిసెంబర్ 6 మన న్యూస్
బంగారుపాల్యం మండల పరిధిలోని కరిడివారి పల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం మండల టిడిపి అధ్యక్షుడు ఎన్.పి. జయప్రకాశ్ నాయుడు జన్మదిన వేడుకలు టిడిపి యువ నాయకుడు అభిరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు మురళి మోహన్,ఎన్.పి.ధరణి, విక్రమ్,చిన్న,పృథ్వీ,జనార్దన్, ప్రకాష్,హేమసేఖర్ రెడ్డి,నరేష్ రెడ్డి,కమల్ కుమార్,బాబు, భాస్కర్,పవన్ తదిపరులు పాల్గొన్నారు.