
పూతలపట్టు అక్టోబర్ 24 మన ద్యాస
ఏపీ సివిల్ సప్లైస్ శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖామంత్రి మరియు జనసేనపార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తిరుపతి పర్యటనకి విచ్చేసిన సందర్భంగా ఆయనను పద్మావతి గెస్ట్ హౌస్ నందు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై ఫోర్స్ మహేష్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో,తదుపరి ఆయన్ని దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.