
కర్నూల్, వింజమూరు, అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు)://
కర్నూల్ జిల్లా బస్సు ప్రమాధంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు, వీరు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలి కొండా గ్రామఓ గొల్లవారిపల్లికి చెందిన, గోళ్ళ రమేష్, (35),సంవత్సరాలు, భార్య అనూష, (32) సంవత్సరాలు, కుమారుడు జి యస్వంత్,( 8) సం "కూతురు మన్విత (6)సం "మృతి చెందినారు.అటు బస్సు ఢీ కొట్టడం తో పల్సుర్ బైక్ పై వెళుతున్న వ్యక్తి కూడా చనిపోయాడు.అతడు కర్నూల్ జిల్లా ప్రజానగర్ కి చెందిన శంకర్ గా గుర్తుంచారు.మొత్తం ఈ ప్రమాదం లో 20 మంది చనిపోయి నట్లుగా సమాచారం.