
మన ధ్యాస,నిజాంసాగర్(జు క్కల్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైద రాబాద్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మర్యాదపూర్వకంగా కలి శారు.ఈ సందర్భంగా సీఎంకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లి కార్జున్,తదితరులున్నారు.