
కనిగిరి అక్టోబర్ 21 మన ధ్యాస న్యూస్ :///
కనిగిరి మాజీ ఎఎంసి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ సమీప బంధువు యర్రంరెడ్డి పల్లె సర్పంచ్ నాదేండ్ల రంగయ్య ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో దారపనేని చంద్రశేఖర్ పాల్గొని రంగయ్య కు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రంగయ్య కుటుంబ సభ్యులు సోదరుడు బురగ వెంకట రామయ్య, ధర్మపత్ని శ్రీమతి నాగమ్మ, కుమారుడు దేవి ప్రసాద్, కుమార్తెలు యం లక్ష్మి దేవి,బి శ్రీ లక్ష్మీ, యం రాజేశ్వరి, కుమారులు నాదేండ్ల రమేష్,నాదేండ్ల రవికుమార్, మనవళ్లు, మనవరాళ్లు,యం మనోజ్,యం నిఖిల్, బి వెంకటేష్,బి ఉషశ్రీ,మందలాపు తిరుపతి నాయుడు,ముడియాల మురళి కృష్ణా రెడ్డి, మాగంటి సిద్ధయ్య, శివారెడ్డి, వేమూరి నవీన్,నాదేండ్ల రవితేజ,ఉండేలా సుబ్బారెడ్డి, పామూరు మాజీ సర్పంచ్ కావిటీ వెంకట సుబ్బయ్య,కౌలూరి ఖాజా రహంతుల్లా,యరశింగ్ రాయుడు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.