మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కు సంగారెడ్డి స్వగృహంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కలిసి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఎంపీ వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులున్నారు.