
మన ధ్యాస,నెల్లూరు, అక్టోబర్ 17:నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో వెంకటాచలం మండలం సర్వేపల్లికి చెందిన 23 కుటుంబాల వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.పాత, కొత్త నాయకులు అందరూ కలిసి గ్రామాల అభి వృద్ధికి కృషి చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.టీడీపీలో చేరిన వారిలో నీటి సంఘం మాజీ అధ్యక్షులు యల్లసిరి శ్రీనివాసులు రెడ్డి, పొనకా రఘురామిరెడ్డి, యల్లసిరి విజయభాస్కర్ రెడ్డి, యల్లసిరి జగదీష్ రెడ్డి, తురకా సుబ్బారావు, బొచ్చు ప్రసాద్, బొచ్చు రమణి, ఈగా వెంకటేశ్వర్లు, డేగా కొండయ్య, షేక్ మస్తాన్, తదితరులు .

