Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Octoberober 6, 2025, 2:39 pm

ఉదయగిరి ఎంఈఓ,టి వెంకటేశ్వర్ల, ఆధ్వర్యంలో ఉదయగిరిలో హై స్కూల్ గ్రౌండ్ నందు పాఠశాల పిల్లలకు అండర్ 14 అండర్ 17 పోటీలు ఘనంగా నిర్వహించారు..