
ఉదయగిరి, అక్టోబర్ 03 :(మన ధ్యాస న్యూస్ ):///
ఉదయగిరి నియోజకవర్గం స్థానిక ఉదయగిరి మండలం లోని తేది.04-10-2025, శనివారం
09:30 గంటలకు ఉదయగిరి నగర హైవే పై గండిపాలెం క్రాస్ రోడ్ కూడలి వద్ద నుండి టీటీడీ కల్యాణ మండపం వరకు భారీ ఆటో ర్యాలీ.అనంతరం టీటీడీ కల్యాణ మండపం నందు "ఆటో డ్రైవర్ సేవలో" కార్యక్రమమ సమావేశము నిర్వహించబడును.కావున పై కార్యక్రమములకు మన ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలముల నుండి మరియు గ్రామాల నుండి ఆటో డ్రైవర్లందరూ కుటుంభసమేతంగా హాజరు కావలసినదిగా ఆహ్వానించడమైనది.కావున ప్రతి పంచాయతీ నుండి ఆటో డ్రైవర్ సోదరులందరూ కుటుంబసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా మన ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన బీజేపీ నాయకులు పర్యవేక్షించి జయప్రదం చేయగలరని కోరుకుంటున్న ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్.
