
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామ శివారులో శ్మశాన వాటిక దగ్గరలోని మంజీరా నది ఒడ్డు నుండి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా గా అక్రమంగా ఏవైనా తరలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.