నెల్లూరు, (మన ద్యాస న్యూస్):సెప్టెంబర్ 14 :///
జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్స్ శుక్ల హద్దు దాటిన కృష్ణాపురం నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ కు సస్పెన్షన్ అర్దర్స్.మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ ఇన్చార్జి ప్రిన్సిపాల్ పెత్తన స్వామిని సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.రాత్రి స్టడీ అవర్స్ లో విద్యార్థిని బలంగా తలపై కొట్టడంతో విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు
మేరకు,విచారణ చేపట్టి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవోదయ కళాశాలకు సస్పెండ్ కాపీని ఫ్యాక్స్ ద్వారా పంపించిన అధికారులు.