మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడిగా షేక్ దిల్బర్ హుస్సేన్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది .నూతన కమిటీ సభ్యులుగా వైస్ ప్రెసిడెంట్ ఎండి .అయూబ్, సెక్రెటరీ షేక్ రెహమాన్, జాయింట్ సెక్రెటరీ షేక్ సుభాని, షేక్ అహ్మద్ వలి బాబా ట్రెజరర్, షేక్ ఆలీ కో ట్రెజరర్, కమిటీ మెంబర్లుగా షేక్ మస్తాన్, షేక్ వలి, షేక్ షాజహాన్, షేక్ రబ్బాని, షేక్ బాషా, షేక్ రబ్బాని, షేక్ జహంగీర్, షేక్ నాగుర్, షేక్ హుస్సేన్, షేక్ బషీర్, నియమించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా షేక్ దిల్బర్ హుస్సేన్, ముతవల్లీ మాట్లాడుతూ గత కమిటీని అభినందిస్తూ నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ లోకి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కోరీన మీదట నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.మసీద్ , అబివృద్ధి కోసం తన సహయ సహకారాలు అందచేస్తానని కమిటీ సభ్యులు కూడా తనకు సహకరించాలని కోరారు .