నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ లలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 జిల్లా కలెక్టర్ లను బదిలీ చేసింది. అందులో భాగంగా ఓ. ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు.హిమాను శుక్ల2013 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ .అసిస్టెంట్ కలెక్టర్ విశాఖపట్నం (దశ II శిక్షణ), సబ్ కలెక్టర్, తిరుపతి,విజయవాడ జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్, గుంటూరుడైరెక్టర్, చేనేత & వస్త్రాలుమేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్పశ్చిమ గోదావరి కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ప్రస్తుతం: డైరెక్టర్, ఐ & పి ఆర్ , ఎక్స్-అఫీషియో జాయింట్ సెక్రటరీ జి ఏ డి.