ఆంధ్రప్రదేశ్ :(మన ద్యాస న్యూస్) : ప్రతినిధి నాగరాజు :///
ఆంధ్రప్రదేశ్లో నీ రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కలెక్టర్లు ను బదిలీ చేసిన ప్రభుత్వం. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఓ ఆనంద్ నీ అనంతపురం జిల్లా కలెక్టర్గా బదిలీ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా కి నూతన కలెక్టర్ గా హిమాన్ను శుక్ల నియామకం చేశారు. రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ పేర్లు… 1. పార్వతిపురం మన్యం - ప్రభాకర్ రెడ్డి 2,విజనగరం -రామసుందర్ రెడ్డి, 3,ఈస్ట్ గోదావరి - కిర్తి చేకూరి, 4, గుంటూరు తమిమ్ అన్సారీయా, 5, పల్నాడు, కృతిక శుక్ల, 6,బాపట్ల,వినోద్ కుమార్, 7,ప్రకాశం, రాజా బాబు,,8, అన్నమయ్య,నిశంత్ కుమార్, 9,కర్నూల్ ఏ సిరి,10,సత్యసాయి,శ్యాంప్రసాద్,11, నెల్లూరు, హిమన్ను శుక్ల,12,అన్నంతపురం, ఓ ఆనంద్,….