జలదంకి :సెప్టెంబర్ 7 (మన ద్యాస) న్యూస్ :///
జలదంకి మండల కేంద్రమైన జలదంకి పంచాయతీ పరిధిలోని గమ్మళ్లపాలెం లో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లి తిరునాళ్లు నిర్వహించారు. గమళ్లపాలెంలో ఎంతో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లి తిరునాళ్లు కోలహాలంగా నిర్వహించారు. ఈ తిరుణాలలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పులుగుంట మధుమోహన్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు వింతా సుబ్బారెడ్డి గమళ్ల పాలెం గ్రామ ప్రజలతో కలసి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంపాని వెంకటేశ్వర్లు, సూరం రమేష్, జంపాని శ్రీకాంత్,జంపాని శీనయ్య, అన్నం వెంకటేశ్వర్లు, అన్నం మల్లికార్జున,ఉప్పాల శీనయ్య, సూరం నవీన్, అన్నం మధు, అన్నం వెంకయ్య, చలంచర్ల నారాయణ, ఈసారపు బ్రహ్మయ్య గ్రామ నాయకులు మాదిరెడ్డి సుబ్బారెడ్డి, మారుబోయిన నారాయణ, ఏగూరి రఘు, ఒంగోలు మాల్యాద్రి, ఒంగోలు మదన్, కొమరగిరి నారాయణ, ఉప్పు ప్రసాదు, ఎస్ కే రఫీ గమల పాలెం గ్రామ ప్రజలతో కలిసి పోలేరమ్మ తల్లి తిరునాళ్లలో పాల్గొన్నారు.