Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Septembertember 4, 2025, 4:53 am

తాటికుంట రిజర్వాయర్ లో భార్య భర్తలు గల్లంతుసంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులను అడిగి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే