మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు దండే ఆంజనేయులు పెద్దిశెట్టి మనోజ్, జి హరీష్ నాయుడు మరియు సాయికిరణ్ లు పంచాయతీ కార్మికులకు మరియు ఆడపడుచులకు సింగరాయకొండ పంచాయతీ కార్యాలయం నందు చీరలు పంపిణీ కార్యక్రమం చేశారు.అనంతరం కందుకూరు రోడ్డులోని బొమ్మల సెంటర్ నందు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు