తవణంపల్లి సెప్టెంబర్ 1 మన ద్యాస
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఎస్సై కథని మేరకు వివరాలు ఇలా ఉన్నాయి 31వ తేదీ కాణిపాక చిత్తూరు రోడ్ లోని సిఎన్ఆర్ కళ్యాణ మండపం సమీపమున ఎహెజ్కేల్ అర్సన్ మోటార్ సైకిల్ వస్తుండగా ఏదో గుర్తు తెలియని వాహనం ఎహెజ్కేల్ అర్సన్ ను మరియు ఒక పాదాచారిని గుద్ది వెళ్లినట్టు ఇరువురిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు రోడ్డు ప్రమాదంలో తనకు బలమైన గాయం తగలడంతో మెరుగైన చికిత్స నిమిత్తం రాణి పేట సిఎంసికి వెళ్లి చేర్పించినట్లు అక్కనుండి వేలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించగా సదురు గాయపడి నుండి అతని కోలుకోలేక సెప్టెంబర్ 1వ తేదీ 11 10 గంటలకు చనిపోయాడు వాళ్లు భార్య పి పూజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు తో నెంబర్ పోలీస్ స్టేషన్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు