కాణిపాకం ఆగస్టు 30 మన న్యూస్
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం లో నిత్య అన్నదానానికి భారీ విరాళం - 25,00,000/- (25 లక్షలు) రూపాయలు, దాత గుమ్మడి అన్వేష్ వారి కుటుంబ సభ్యులు, విజయవాడ వాస్తవ్యులు దేవస్థానం ఈవో పెంచల కిషోర్ కు అందజేశారు వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ , ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ వాసు, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.