
కలిగిరి మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు : ///
కలిగిరి మండలం పాపన ముసలిపాలెం గ్రామంలో దొడ్ల వెంకటరత్నం గారు టీడీపీ సీనియర్ నాయకులు అనారోగ్యంతో మృతి చెందగా వారి పార్థివ దేహానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పూలమాలవేసి నివాళులర్పించారు. సంతాపం తెలియజేశారు.వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండల అధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణారెడ్డి,మరియు మండల నాయకులు తదితరులు ఉన్నారు.