మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 2 ఈనెల 8వ తారీఖున తిరుపతిలో జరగనున్న వీ రన్ ఫర్ తిరుపతి ఈవెంట్ పోస్టర్ ను శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆవిష్కరించారు. ఈ పోటీల్లో 10km 5km 3km విభాగాల్లో పోటీలు జరుగునున్నాయి. 10km రన్ విజేతకు రూ.60 వేలు నగదు బహుమతి రవి నాయుడు మాట్లాడుతూ క్రీడల ద్వారానే మానసిక ఆనందం ఉత్సాహం మానసిక దృఢత్వం ఏర్పడుతుందనితిరుపతి జరిగే వీ రన్ ఫర్ తిరుపతి లో పాల్గొనాలని కూటమి ప్రభుత్వం డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మారుస్తుందని తెలిపారు.
ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టీ షర్ట్,మెడల్, ఈ సర్టిఫికెట్ అందిస్తున్నామని ఈవెంట్ నిర్వహకురాలు రాఘవేనా తెలియజేశారు.