
మన ధ్యాస ,నెల్లూర రూరల్,, ఆగస్టు 25: నెల్లూరు చింతా రెడ్డిపాలెం లో నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డిని వారి నివాసంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సిటీ నేతలతో కలిసి విజయకుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.విజయకుమార్ రెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.
