మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జక్కాపూర్ గ్రామానికి చెందిన గొన్కంటి శోభ కు సీఎంఆర్ఎఫ్ బెనిఫిషరీ చెక్కును మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల కోసం అందుబాటులో ఉంటూ, అర్హులైన వారికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్న మల్లికార్జున్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్య గౌడ్,రామా గౌడ్,రామ రాథోడ్,గాండ్ల రమేష, హుసేని,తదితరులు ఉన్నారు.