మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీలో 20 వేల రూపాయల లంచంతో ఏసీబీ వారికి పట్టుబడ్డ. ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కాదు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ నాయకత్వంలో నగర పంచాయతీ ఏలేశ్వరం కార్యాలయం వద్ద కోసిరెడ్డి గణేశ్వరరావు నాయకత్వంలో ధర్నా నిర్వహించారు.
ఏలేశ్వరం. నగర పంచాయితీ 20 వ. వార్డులో. ప్రభుత్వ కొండ భూమి లో. ఇల్లు లేని నిరు పేదలు.1./12. సెంటు నర, 2 సెంట్లు. చాలామంది పేదలు కట్టుకుని నివసిస్తున్నారు. దీనికి భిన్నంగా ఒక. వ్యాపారి.10.సెంట్లు ఆక్రమించి. నగర పంచాయతీ పరిమిషన్ లేకుండా నిర్మాణం చేపడతా ఉంటే. హైకోర్టు ఆర్డర్ తో ఉన్నప్పటికీ నగర్ కమిషనర్. కోర్టు ఆర్డర్ ను ధిక్కరించడం జరిగింది 20వేల రూపాయల లంచంతో దొరికిపోయాడు. అలాగే ఏలేశ్వరంలో నగర పంచాయతీ ఎదురుగా చెరువు. సర్వే నెంబర్ 343. 2.78సెంట్లు. చెరువుని ఆక్రమించి. వ్యాపారులు. అధికార పార్టీ నాయకులు గెస్ట్ హౌస్‌లు. కట్టుకుంటుంటే. నగర పంచాయతీ కమిషనర్ లంచాలు తీసుకుని. పర్మిషన్ ల. లేకపోయినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూరు అలాంటి కమిషనర్నీ
ఉద్యోగం నుండి డిస్మిస్ చేయాలని సిపిఐ ఎంఎల్ నాయకత్వంలో. కోసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో. మహిళా సంఘం నాయకురాలు గండేటి నాగమణి. ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రెడ్డి ఆనందపాల్, కుశల, నాగులపల్లి అర్జునుడు, కందుల ప్రసాద్, గుమ్మడి పాదాలమ్మ, కందుల వరలక్ష్మి, గోనాపు సాయి, దొమ్మేటి లక్ష్మి. తిరుమల అజ్జమ్మ. తదితరులు పాల్గొన్నారు.