Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || డిసెంబర్ 2, 2024, 8:04 pm

కాంగ్రెస్ పాలనలోనే రైతులకు సముచిత ప్రాధాన్యం ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో పినపాక ఎమ్మెల్యే పాయం. బాణాసంచా కాల్చి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.సీ.ఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం.