Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Augustust 17, 2025, 7:24 am

జాతీయ జెండా చూస్తే ఎందుకంత ద్వేషం జగన్ మోహన్ రెడ్డి?నువ్వు భారతీయుడివేనా?… జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బహిష్కరించడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం…. చిత్తూరు జిల్లా టిడిపి నాయకుల సూటి ప్రశ్న