మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండలంలో మీర్జాపుర్ హనుమాన్ ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రత్యేక పూజలు నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే వెంట మద్నూర్ మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్,నాయకులు నర్సింలు, గఫర్,తదితరులు ఉన్నారు.