ఉప్పల్. మన న్యూస్ :- వర్షంతో ఉప్పల్ ప్రధాన రహదారి గుంతలు పడి అతలాకుతలం కావడంతో
ట్రాఫిక్ సమస్యగా మారిందని తెలుసుకొని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డు నీ పరిశీలించారు.
గుంతలను పుడ్చి వేయాలని అధికారులకు సూచించారు . అధికారులు వెంటనే చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.