చంపాపేట్. మన న్యూస్ :- యోగ సాధకురాలు ఇందిరా గుండాల నరేందర్ ల కూతురు వివాహానికి గౌట్ ప్రెస్ కాలనీ యోగ సెంటర్ చీఫ్ ఎల్ మాధవరెడ్డి, సెంటర్ ఇంచార్జ్ కాయితి లక్ష్మారెడ్డిలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడ బి ఎం ఆర్ సార్థగార్డెన్ లో వివాహాo జరిగింది ఈ సందర్భంగా యోగసాధకరాలు ఇందిరా మాట్లాడుతూ మా గురువులు మా కూతురు వివాహానికి విచ్చేసి ఆశీర్వదించినందుకు మాకెంతో సంతోషంగా ఉందని పిలవగానే వచ్చినందుకు యోగా సాధకులఅందరికీ ధన్యవాదాలు తెలిపారు. యోగ గురువులతో పాటు యోగ సాధకులు , విశ్వనాథ్ గుప్తా, విక్రమ్, మహిళ గురువు కాయితి లక్ష్మి, సాధకురాలు సవిత,సాయి శ్రీ, సునీత, పల్లికొండ స్వాతి, పాల్గొన్నారు