మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లోని కర్మాన్ ఘాట్‌లోని ఎస్ వై ఆర్ S కన్వెన్షన్ హాల్ లో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మేనకోడలు పైలెట్ సంజన – కౌశిక్ వివాహం నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,నాయకులు అనిస్, ప్రతాప్ రెడ్డి,ఖాళీక్,తదితరులు ఉన్నారు.