Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Augustust 9, 2025, 8:06 pm

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని “లులూ షాపింగ్ మాల్” కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 137 ను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తాం……… ఏపీ పిటిడి( ఆర్టీసీ)ఎంప్లాయిస్ యూనియన్ నెల్లూరు జిల్లా శాఖ