గద్వాల జిల్లా మనన్యూస్ న్యూస్ ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా అఖిల భారతి విద్యార్థి పరిషత్ ఎబిపిపి గద్వాల స్థానికంగా ఉన్నటువంటి బీసీ హాస్టలో ఉన్న సమస్యలు ఎన్నిసార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన కూడా వార్డెన్ ని నిమ్మకు నీరు ఎత్తినట్టుగా విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తూ అన్నంలో పురుగులు వచ్చినప్పటికీ దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ వార్డెన్ కి తొత్తులుగా ఉన్నటువంటి వర్కర్లు ఇలాంటి పనులకు పాల్పడిన కూడా వాళ్లను సమర్థిస్తూ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుంది అలాగే విద్యార్థులతోనే పనిచేయడంకొద్ది రోజులుగా హాస్టల్ యొక్క కాంపౌండ్ వాళ్ళు మరియు వాష్రూమ్స్ వాటర్ ట్యాక్స్ గదులలో ఫ్యాన్లు ఇలా సమస్యలున్నప్పటికీ ఏది స్పందించకపోవడంతో విద్యార్థులు వార్డెనీ వెంటనే సస్పెండ్ చేయాలని ధర్నా కూర్చోవడం జరిగింది ఇందులో రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ రాజశేఖర్,నగర ఉపాధ్యక్షులు నరేష్,నగర కార్యదర్శి పద్మశ్రీ, జిల్లా కార్యాలయం కార్యదర్శి నరేష్,జిల్లా సోషల్ మీడియా సురేష్, నగర సంయుక్త కార్యదర్శి మురళి,MALD కాలేజ్ అధ్యక్షులు రఘువంశి,నరేంద్ర సుష్మిత,తదితర కార్యకర్తలు పాల్గొన్నారు