Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Augustust 4, 2025, 6:40 pm

ఆరుగాలం కష్టించి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు అండగా నిలిస్తే అద్భుతాలు చేస్తారు,,అందుకే కూటమి ప్రభుత్వంలో రైతులను రాజులాగా చూస్తున్న ప్రభుత్వం అని అంటున్న నెల్లూరు జిల్లా బిజెపి కిసాన్ మోర్చా మాజీ. ఉపాధ్యక్షుడుమేకపాటి మాల్యాద్రి నాయుడు..!!!