ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
వర్ల రామయ్య గారి పుట్టినరోజు సందర్బంగా
విజయవాడ లోని వర్ల రామయ్య గారి నివాసం నందు ఈరోజు అనగా 01-08-2025 జరిగిన జన్మదిన వేడుకలో ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి సాళువ తో సత్కరించి పుష్ప గుచ్ఛం అందజేసీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి జరిగింది. ఈ కార్యక్రమం లో ఉదయగిరి నియోజకవర్గం TDP SC సెల్ అధ్యుక్షులు స్వర్ణ కొండయ్య ,ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఉప్పుటూరి సుధీర్ బాబు సీతారాంపురం మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు విజయ్ ,గంగపట్ల హజరత్ ,తిరుపాల్, చిన్నా,రొడ్డ మహేష్, తధితరులు పాల్గొన్నారు.