గూడూరు, మన న్యూస్ :- గూడూరు రూరల్ పరిధిలోని గాంధీనగర్ ఇందిరమ్మ కాలనీ 5 వ వీధి వద్ద అనుమానస్పద స్థితిలో భాను (32) అనే మహిళ మృతి. మృతి చెందిన మహిళ ఇంటి సమీపంలో ఎవరో ఆటోలో తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్లినట్లుగా స్థానికుల సమాచారం. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి విచారిస్తున్న గూడూరు రూరల్ పోలీస్ వారు…