మన న్యూస్,తిరుపతి :
రాష్ట్ర భూగర్భ గనుల శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కు మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర పంచాయతీరాజ్ చంబరు ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య లు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనను శాలువతో ఘనంగా సత్కరించారు.