గూడూరు, మన న్యూస్ :- స్వాతంత్రం 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛంద సేవ సంస్థ రోబిన్ హుడ్ ఆర్మీ (Robin Hood Army) చేపట్టిన కార్యక్రమం ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు 15 వరకు #Missionsankalp78 క్యాంపెనింగ్ కార్యక్రమం దేశం మొత్తం 78 లక్షల మీల్స్ నిరుపేద కుటుంబాలకు అందించాలి అని రాబిన్ హుడ్ ఆర్మీ వాలంటీర్స్ ముందుకు వచ్చారు మన ఇందులో భాగంగా జై నగర్ సమీపంలో అక్కడ నివసిస్తున్న నిరుపేదలకు 10000 మీల్ వారికి సరఫరా చేశారు, అక్కడ నివసిస్తున్న ప్రజల అవి అవి తీసుకున్న తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం సంతోషం తొ రాబిన్ హుడ్ ఆర్మీ టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు, రాబిన్ హుడ్ ఆర్మీ వాలంటీర్స్ వారమంతా వివిధ వివిధ రంగాల్లో కార్పొరేట్, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు లో మరియు ఇతర రంగాల్లో పనిచేసే శని ఆదివారాల్లో రాబిన్ హుడ్ ఆర్మీ చేపట్టిన #Missionsankalp78 అని కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి స్వచ్ఛందంగా సమాజం కోసం సేవలందిస్తున్నారు. ఈ Missionsankalp78 లో మీ మీరు భాగస్వామి అవ్వాలనుకుంటున్నారా లేదా గ్రోసెరీ కిట్స్ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు నెంబర్ +91 8277075168 కి సంప్రదించండి.