ఎస్ఆర్ పురం,మన న్యూస్:- కొత్తపల్లి వైసీపీ యువ నాయకుడు పవన్ జన్మదిన వేడుకలు కొత్తపల్లి మీట్టలో ఘనంగా నిర్వహించారు కొత్తపల్లి సర్పంచ్ డిల్లియ్య కుమారుడు పవన్ జన్మదిన సందర్భంగా కొత్తపల్లి మీట్ట కూడలిలో టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం కొత్తపల్లి మిట్ట గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం పవన్ కు మిత్రులందరు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సాలువ తో సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ డిల్లియ్య బిగ్ బాస్, మైఖేల్ సికె బాబు వినయ్ సేహ్వాగ్ తరుణ్ వెంకటేష్ ముని తదితరులు పాల్గొన్నారు