Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || నవంబర్ 29, 2024, 7:35 am

జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఎస్సీ కాదు… బిసి, రాజ్యాంగబద్ధంగా అధికారులు లోబర్చుకొని తప్పుడు ధృవీకరణ పత్రం తో ఎమ్మెల్యేగా విజయం సాధించారు, ఈ విషయంపై జనవరి 8న తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను, ఎమ్మెల్యే లక్ష్మీ కాంత్రాలతో రాజీ పడే ప్రసక్తి లేదు,  న్యాయస్థానం లో తనకు న్యాయం జరుగుతుంది,  జుక్కల్ లో ఉప ఎన్నిక కాయం, విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే,