మన న్యూస్,తిరుపతి :
తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులువూరు మురళీకృష్ణ రెడ్డి శుక్రవారం శాలువా తో ఘనంగా సత్కరించారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, బీసీ సెల్ నగర అధ్యక్షులు మేడికుర్తి విశ్వనాథం పాల్గొన్నారు.