మన న్యూస్: హాత్మా జ్యోతరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని పూలే విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, రాష్ట్ర నాయిబ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ రుద్ర కోటి . సదాశివం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యమములో,గుండాల గోపినాథ్, లక్ష్మయ్య, ఎల్ఐసి సురేష్ రాయల్,కరాటే చంద్ర ,మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.