గడ్డన్నారం. మన న్యూస్ :- బీ ఆర్ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే. టీ రామారావు జన్మదినోత్సవం సందర్భంగా గడ్డిఅన్నారం బీ ఆర్ స్ పార్టీ ఆధ్వర్యంలో దిల్సుక్ నగర్ సాయిబాబా దేవాలయం లో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, బిచినేపల్లి వెంకటేశ్వరరావు, రమేష్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్,రవీందర్ రెడ్డి, కృష్ణ, బుచ్చయ్య,యదా శంకర్,ప్రదీప్ గౌడ్, తిరుపతి, విక్కీ గౌడ్, మల్లేష్, నాగరాజు, లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.